logo
Published : 04/12/2021 03:05 IST

చిరుధాన్యం.. ఆరోగ్య భాగ్యం

ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో ‘గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం’ ఆధ్వర్యంలో శుక్రవారం ‘ఆర్గానిక్‌ మేళా’ ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో సేంద్రియ ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలతో చూడముచ్చటగా చేసిన అలంకరణ ఆకర్షించింది.

-న్యూస్‌టుడే, ఎంవీపీ కాలనీ


సాదర స్వాగతం

విశాఖ పర్యటన నిమిత్తం జాతీయ ఎస్సీ కమిషన్‌ సభ్యులు సుభాష్‌పార్ధి శుక్రవారం సాయంత్రం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు నగర భాజపా ఎస్సీ మోర్చ అధ్యక్షుడు కె.సంజీవరావు తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం సుభాష్‌పార్ధి నగరంలోకి వెళ్లారు.

-న్యూస్‌టుడే, ఎన్‌ఏడీకూడలి(గోపాలపట్నం)


 

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని