logo
Published : 04/12/2021 03:05 IST

కేజీహెచ్‌లో వంకర పాదాలకు చికిత్స

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: వంకరపాదాలతో పుట్టిన పిల్లలకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఎముకల విభాగంలో శుక్రవారం వంకర పాదాలతో పుట్టిన పిల్లల కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. 100 మంది వరకు వచ్చారు. వారికి ఆసుపత్రి వైద్యాధికారులు పరీక్షలు జరిపారు. తదుపరి దశలో శస్త్రచికిత్సలు నిర్వహించి వంకర సరిచేయనున్నారు. ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారిణి డాక్టర్‌ పి.మైథిలి, ఎముకల విభాగాధిపతి డాక్టర్‌ పి.అశోక్‌కుమార్‌, ఆర్‌ఎంఓ డాక్టర్‌ విజయశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని