logo
Published : 04/12/2021 03:05 IST

ఒక్కటి మినహా.. అన్నీ ఆమోదమే!

స్థాయీ సంఘ సమావేశంలో మేయరు హరి వెంకట కుమారి, కమిషనర్‌ లక్ష్మీశ, సభ్యులు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్థాయీ సంఘ సమావేశం నిర్వహించారు. 28 అంశాలపై చర్చించిన సభ్యులు 27 అంశాలకు ఆమోదం తెలిపారు. సంఘం ఛైర్‌పర్సన్‌, మేయరు హరి వెంకట కుమారి, కమిషనర్‌ లక్ష్మీశ పాల్గొన్నారు. 55వ వార్డు వివేకానంద కాలనీలో కాలువల నిర్మాణం, మరమ్మతులపై ఇంజినీరింగ్‌ అధికారులు అసంపూర్తిగా వివరాలు అందజేయడంతో దాన్ని వాయిదా వేయాలని సభ్యులు కోరారు. 23వ వార్డు మద్దిలపాలెం డిపోకు ఆనుకుని సామాజిక భవన నిర్మాణం, దీన్‌ ఉర్దూగర్‌, షాదీఖానా పునర్నిర్మాణ పనులకు ఆమోదం తెలియజేశారు. రూ.50లక్షలతో చేపట్టనున్న ఈ పనులకు మైనారిటీ వెల్ఫేర్‌ నిధులు వ్యయం చేయనున్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని