logo

యువ పవనం... విజయ పయనం

నాలుగు రోజుల పాటు యువ మేథ పోటీపడింది. వందల మంది అభ్యర్థులు ‘స్కిల్‌ ఇండియా’ పోటీల్లో నువ్వా...నేనా అన్నట్లు తలపడ్డారు. అప్పగించిన విభాగంలో కొందరు అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటించి మేటిగా నిలిచారు.

Published : 05 Dec 2021 05:06 IST

నాలుగు రోజుల పాటు యువ మేథ పోటీపడింది. వందల మంది అభ్యర్థులు ‘స్కిల్‌ ఇండియా’ పోటీల్లో నువ్వా...నేనా అన్నట్లు తలపడ్డారు. అప్పగించిన విభాగంలో కొందరు అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటించి మేటిగా నిలిచారు. తమ విజ్ఞానమే తమ సత్తా అని చాటారు. శనివారం తుది పోటీల తరువాత విజేతల పేర్లు వెల్లడించారు. వీరంతా జాతీయ స్థాయిలో మరోసారి పోటీపడాల్సి ఉంటుంది. రాష్ట్రం నుంచి ఎంపికైన అభ్యర్థులతో నిర్వాహకులను చిత్రంలో చూడొచ్ఛు 

-న్యూస్‌టుడే, ఏయూ ప్రాంగణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని