logo

ఎత్తు‘గడే ఆయుధం’

ఒకరిని మించి మరొకరు అన్నట్లు చదరంగ గడుల్లో వ్యూహాల మథనం కొనసాగింది. స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో శనివారం ప్రారంభమైన అఖిల భారత ఓపెన్‌ ఫిడే రేటింగ్‌

Published : 05 Dec 2021 05:06 IST

ఎత్తుకు మించి పైఎత్తులు..

ఒకరిని మించి మరొకరు అన్నట్లు చదరంగ గడుల్లో వ్యూహాల మథనం కొనసాగింది. స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో శనివారం ప్రారంభమైన అఖిల భారత ఓపెన్‌ ఫిడే రేటింగ్‌ చదరంగం పోటీలు ఉత్కంఠ భరింతగా సాగాయి. బాలలు..పెద్దలు ఆయా విభాగాల్లో ఔరా అనిపించే స్థాయిలో పోటీ పడ్డారు.

-న్యూస్‌టుడే, విశాఖ క్రీడలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని