logo

కరాటేలో దేవరాపల్లి విద్యార్థుల ప్రతిభ

కరాటే బెల్టు గ్రేడింగ్‌ పరీక్షలో దేవరాపల్లికి చెందిన ఇద్దరు బాలబాలికలకు ఎల్లో బెల్టులు దక్కాయి. ఇటీవల గాజువాకలో ఈ పోటీలు జరిగాయి.

Published : 05 Dec 2021 05:36 IST

బాలబాలికలతో కోచ్‌ దేవగిరి తదితరులు

దేేవరాపల్లి, న్యూస్‌టుడే: కరాటే బెల్టు గ్రేడింగ్‌ పరీక్షలో దేవరాపల్లికి చెందిన ఇద్దరు బాలబాలికలకు ఎల్లో బెల్టులు దక్కాయి. ఇటీవల గాజువాకలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా నలుమూలల నుంచి 50 మంది బాలబాలికలు హాజరు కాగా దేవరాపల్లికి చెందిన గొర్లె కార్తీక్‌, కనకాల అక్షిత్‌ ఎల్లో బెల్టు సాధించినట్లు కరాటే కోచ్‌ బి.దేవగిరి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని