logo

గౌరమ్మకు ఘనమైన సారె

నర్సీపట్నం గవరవీధి గౌరమ్మకు శనివారం పరిసర ప్రాంత మహిళలంతా ఘనంగా సారె సమర్పించారు. పండ్లు, కొత్త వస్త్రాలు, రకరకాల పిండివంటలతో ఊరేగింపుగా సారె తీసుకొచ్చారు.

Published : 05 Dec 2021 05:50 IST

సారెతో తరలివచ్చిన మహిళలు

నర్సీపట్నం గవరవీధి గౌరమ్మకు శనివారం పరిసర ప్రాంత మహిళలంతా ఘనంగా సారె సమర్పించారు. పండ్లు, కొత్త వస్త్రాలు, రకరకాల పిండివంటలతో ఊరేగింపుగా సారె తీసుకొచ్చారు. శ్రీకన్య కూడలిలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం నుంచి పట్టణంలోని అన్ని ప్రధాన ఆలయాల మీదుగా ఊరేగింపు సాగింది. తీన్‌మార్‌ డప్పుల చప్పుళ్లు, బాణసంచా కాల్పులతో ఈ కార్యక్రమం సందడిగా జరిగింది.

- న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు