logo

లక్ష లింగాలతో శ్రీచక్రం

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో శనివారం లక్ష లింగాలతో శ్రీచక్రం ఏర్పాటు చేశారు. కార్తిక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా పుట్ట మట్టితో లక్ష లింగాలు భక్తులు చేశారని

Published : 05 Dec 2021 05:50 IST

నూకాలమ్మ ఆలయంలో

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు అనకాపల్లి నూకాలమ్మ ఆలయంలో శనివారం లక్ష లింగాలతో శ్రీచక్రం ఏర్పాటు చేశారు. కార్తిక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా పుట్ట మట్టితో లక్ష లింగాలు భక్తులు చేశారని దేవస్థానం ఈఓ బుద్ద నగేష్‌ తెలిపారు. రుద్ర, గౌరీ, ఆదిపరాశక్తులను లింగ స్వరూపంగా భావించి లక్ష లింగాలతో శ్రీచక్రం, మధ్యలో నూకాలమ్మను ఏర్పాటు చేశామన్నారు. రుత్వికులు జాడ జగదీష్‌ శర్మ ఆధ్వర్యంలో పూజలు చేశారు.

-అనకాపల్లి, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని