logo
Published : 06/12/2021 02:48 IST

రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు ఎంపిక

రెండో రౌండ్‌ పోటీలను ప్రారంభిస్తున్నఆదాయపన్నుశాఖ అధికారి భావనారాయణ తదితరులు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్టును ఆదివారం ఎంపిక చేశారు. పోటీలు ఈనెల 8 నుంచి 11 వరకు అనంతపురంలో జరగనున్నాయి. 12 మంది క్రీడాకారులతో కూడిన జట్టుకు జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు సునీల్‌మహంతి కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా బుల్లయ్య కళాశాల బాస్కెట్‌బాల్‌ కోర్టు వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో విశాఖ సత్తా చాటాలన్నారు. జిల్లా సంఘం కార్యదర్శి జి.భూషణరావు, ఉపాధ్యక్షుడు హనుమంతరావు, కోశాధికారి పరశురాం, అసోసియేట్‌ కార్యదర్శి అబ్దుల్‌ సత్తార్‌, కోచ్‌లు ఆర్‌.సునీల్‌రెడ్డి, పి.జగదీష్‌ పాల్గొన్నారు.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని