logo

విశాఖలో భారీగా కురిసిన వర్షం

గురువారం రాత్రి విశాఖలో కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువలు పొంగాయి. వాటిలోని చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సాగరంలోకి కొట్టుకొచ్చాయి.

Published : 15 Jan 2022 05:03 IST

గురువారం రాత్రి విశాఖలో కురిసిన భారీ వర్షానికి మురుగు కాలువలు పొంగాయి. వాటిలోని చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలు సాగరంలోకి కొట్టుకొచ్చాయి. అలల తీవ్రతకు ఒడ్డుకు చేరిన వ్యర్థాలతో జాలారిపేట తీరం వద్ద డంపింగ్‌ యార్డులా మారింది. శుక్రవారం ఉదయం నుంచి జీవీఎంసీ సిబ్బంది తొలగించే చర్యలు చేపట్టారు. 

-ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని