logo

ఆకట్టుకున్న నృత్యరూపకం

అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణంపై నర్సీపట్నంకు చెందిన నృత్యకారుల బృందం ‘కల్యాణం.. కల్యాణం.. శ్రీసత్యనారాయణుని కల్యాణం’ పాటకు నృత్యరూపకం ప్రదర్శించారు. సంక్రాంతి సంబరాల్లో శుక్రవారం నిర్వహించారు.

Published : 15 Jan 2022 05:13 IST

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణంపై నర్సీపట్నంకు చెందిన నృత్యకారుల బృందం ‘కల్యాణం.. కల్యాణం.. శ్రీసత్యనారాయణుని కల్యాణం’ పాటకు నృత్యరూపకం ప్రదర్శించారు. సంక్రాంతి సంబరాల్లో శుక్రవారం నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని