logo

ఇలా...ఆగు‘తాడు’!తల్లిదండ్రులతో

బయటకు వచ్చిన చిన్నపిల్లలు రోడ్లపై పరుగులు తీయకుండా... వారి దూరంగా వెళ్లకుండా  కొన్ని పరికరాలు కొంత వరకూ ఉపయోగపడుతున్నాయి. అందులో ఇదొకటి. మద్దిలపాలెం వద్ద మేనక అనే మహిళ తన చేతికి ఓ బ్యాండు కట్టుకున్నారు.

Published : 18 Jan 2022 05:14 IST

బయటకు వచ్చిన చిన్నపిల్లలు రోడ్లపై పరుగులు తీయకుండా... వారి దూరంగా వెళ్లకుండా  కొన్ని పరికరాలు కొంత వరకూ ఉపయోగపడుతున్నాయి. అందులో ఇదొకటి. మద్దిలపాలెం వద్ద మేనక అనే మహిళ తన చేతికి ఓ బ్యాండు కట్టుకున్నారు. అది మరో వైపు కుమారుని చేతికి జత చేశారు. దీంతో ఆ చిన్నారి మరీ దూరంగా వెళ్లిపోకుండా ఈ బ్యాండు ఎప్పటికప్పుడు ఆపుతోంది. ఆన్‌లైన్‌లో ఈ బ్యాండు కొన్నామని, పిల్లవాడి భద్రతకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె తెలియజేశారు.  -

ఈనాడు,విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని