logo

విజయసాయిరెడ్డికి సత్కారం

ఇటీవల వైకాపా అనకాపల్లి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమితుడైన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని సీతమ్మధారలోని

Published : 19 Jan 2022 05:28 IST

విజయసాయిరెడ్డిని గజమాలతో సత్కరిస్తున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే అమర్‌నాధ్‌, తదితరులు

గురుద్వారా, న్యూస్‌టుడే: ఇటీవల వైకాపా అనకాపల్లి జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమితుడైన అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డిని సీతమ్మధారలోని కార్యాలయంలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. నగర పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌, రాష్ట్ర గవర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బొడ్డేటి ప్రసాద్‌తో కలిసి గజమాలతో ఘనంగా సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు