logo

జాతీయ స్థాయిలో ఏయూ విద్యార్థుల ప్రతిభ

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారు. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌.టి.పి.ఐ) నిర్వహించిన చునైతి 2.0 ప్రోగ్రాంకు ఎంపికయ్యారు.

Published : 21 Jan 2022 04:10 IST


విద్యార్థులను అభినందిస్తున్న వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తదితరులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపారు. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌.టి.పి.ఐ) నిర్వహించిన చునైతి 2.0 ప్రోగ్రాంకు ఎంపికయ్యారు. వీరు నిర్వహిస్తున్న ‘ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ ఎడ్యుమూన్‌’ జాతీయ స్థాయిలో ఎంపికైంది.  దీనికి నెక్ట్‌జెన్‌ టెక్నాలజీ నుంచి భారీగా ఫండింగ్‌ లభిస్తుంది. ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ను నిర్వహిస్తున్న ఏయూ విద్యార్థులు కాపుగంటి వికాస్‌, పొన్నాడ మహీధర్‌లను వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి తన కార్యాలయంలో అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని