logo

ఐఐఎంలో దక్షిణాసియా సదస్సు ప్రారంభం

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) మూడు రోజుల దక్షిణ ఆసియా సదస్సు (ఎ.ఐ.బి-ఎస్‌.ఎ.సి) ఆదివారం వర్చువల్‌ విధానంలో ప్రారంభమైంది. ఈ సదస్సులో ఎ.ఐ.బి. అధ్యక్షులు, రెట్గర్స్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆచార్యులు

Published : 24 Jan 2022 02:17 IST

ఎ.ఐ.బి. అధ్యక్షులు ఆచార్య ఫ్రోక్‌ కాంట్రాక్టర్‌కు జ్ఞాపిక అందిస్తున్న ఐఐఎం సంచాలకులు ఆచార్య ఎం.చంద్రశేఖర్‌

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) మూడు రోజుల దక్షిణ ఆసియా సదస్సు (ఎ.ఐ.బి-ఎస్‌.ఎ.సి) ఆదివారం వర్చువల్‌ విధానంలో ప్రారంభమైంది. ఈ సదస్సులో ఎ.ఐ.బి. అధ్యక్షులు, రెట్గర్స్‌ బిజినెస్‌ స్కూల్‌ ఆచార్యులు(యు.ఎస్‌.ఎ) ఆచార్య ఫ్రోక్‌ కాంట్రాక్టర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ వర్చువల్‌ సదస్సులో ఐఐఎంవి ఆచార్యులు డాక్టర్‌ దీపక్‌ గుప్తా ప్రారంభోపన్యాసం, ఐఐఎంవి సంచాలకులు ఆచార్య ఎం.చంద్రశేఖర్‌ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆచార్య ఫ్రోక్‌ కాంట్రాక్టర్‌కు జ్ఞాపికను అందించి ఐఐఎంవి సంచాలకులు సత్కరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని