logo

Andhra News: సర్పంచ్‌ గారూ.. తందనాలు తగునా!

అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచి అమ్మాయిలతో అశ్లీల నృత్యం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పెదబయలు మండల రూఢకోట గ్రామంలో సోమవారం రాత్రి గంగమ్మతల్లి ఉత్సవాలు జరిగాయి

Updated : 21 Nov 2022 16:15 IST

అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచి అమ్మాయిలతో అశ్లీల నృత్యం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. విశాఖ జిల్లా పెదబయలు మండల రూఢకోట గ్రామంలో సోమవారం రాత్రి గంగమ్మతల్లి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా సర్పంచి కాతారి సురేష్‌కుమార్‌ స్టేజి ఎక్కి అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యం చేశారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు ఇలా ప్రవర్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.
-న్యూస్‌టుడే, అరకులోయ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని