logo
Published : 22 May 2022 03:44 IST

కడలి నుంచి వలలోకి!!

ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నం మత్స్యకారుల వలలకు శనివారం భారీ చేపలు చిక్కాయి. వీటిని చేపల రేవుకు తెచ్చారు. కొమ్ముకోనం, నెమలికోనం, సూర వంటి రకాల చేపలు 120 వరకు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి సుమారు 80 నుంచి 100కిలోల వరకు ఉండటంతో కొనేందుకు వ్యాపారులు పోటీపడ్డారు. భారీ మీనాల ధర.. ఒక్కొక్కటి  రూ. 20 వేలు వరకూ పలికింది.

Read latest Visakhapatnam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని