logo

జీవీఎంసీ స్పందనకు 59 వినతులు

మహా విశాఖ నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 59 వినతులు వచ్చాయి. జోన్‌-2కు 10, జోన్‌-3కు 16, నాలుగో జోన్‌కు 3, జోన్‌-5కు 17, జోన్‌-6కు 4, జోన్‌-7కు ఒకటి, ప్రధాన కార్యాలయానికి 8 చొప్పున అర్జీలు వచ్చాయి.

Published : 05 Jul 2022 04:28 IST

ఫిర్యాదులు స్వీకరిస్తున్న మేయరు గొలగాని హరి వెంకట కుమారి

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 59 వినతులు వచ్చాయి. జోన్‌-2కు 10, జోన్‌-3కు 16, నాలుగో జోన్‌కు 3, జోన్‌-5కు 17, జోన్‌-6కు 4, జోన్‌-7కు ఒకటి, ప్రధాన కార్యాలయానికి 8 చొప్పున అర్జీలు వచ్చాయి. మేయరు గొలగాని హరి వెంకట కుమారి వాటిని స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వినతుల్లో పరిపాలన, రెవెన్యూ విభాగాలకు ఐదేసి, ప్రజారోగ్యానికి నాలుగు, పట్టణ ప్రణాళికకు 30, ఇంజినీరింగ్‌కు ఏడు, యూసీˆడీకి ఆరు, ఉద్యానవిభాగానికి రెండు చొప్పున వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని