logo

‘సౌర’ వెలుగులు... తీరానికి సొబగులు

విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో తీరంలోని రహదారిలో సోలార్‌ దీపాల కాంతులు అలరిస్తున్నాయి. ‘స్మార్ట్‌సిటీ’లో భాగంగా ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతుల్లోని స్తంభాలు... వాటిపై వెలుగులు ఆ ప్రాంతానికి సరికొత్త శోభను తెచ్చాయి.

Published : 10 Aug 2022 05:35 IST

విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో తీరంలోని రహదారిలో సోలార్‌ దీపాల కాంతులు అలరిస్తున్నాయి. ‘స్మార్ట్‌సిటీ’లో భాగంగా ఏర్పాటు చేసిన విభిన్న ఆకృతుల్లోని స్తంభాలు... వాటిపై వెలుగులు ఆ ప్రాంతానికి సరికొత్త శోభను తెచ్చాయి.

- ఈనాడు, విశాఖపట్నం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని