logo

36 గంటల ఉక్కు సత్యాగ్రహ దీక్ష

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఆగస్టు 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల

Published : 12 Aug 2022 06:01 IST

ఉక్కునగరం(గాజువాక), న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ... 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఆగస్టు 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు 36 గంటల ఉక్కు సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు పోరాట కమిటీ నాయకులు తెలిపారు. కూర్మన్నపాలెం కూడలి దీక్షా శిబిరం వద్ద జరిగే కార్యక్రమంలో ఉక్కు శాశ్వత, ఒప్పంద కార్మికులు, నిర్వాసితులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నాయకులు కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని