logo

నేడు గవర్నర్‌ రాక

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ సోమవారం విశాఖ రానున్నారు. మధ్యాహ్నం 4.30 గంటలకు గవర్నర్‌ విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.

Published : 03 Oct 2022 03:32 IST

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ సోమవారం విశాఖ రానున్నారు. మధ్యాహ్నం 4.30 గంటలకు గవర్నర్‌ విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.40 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాగర్‌నగర్‌ సమీపంలోని బేపార్కుహోటల్‌ వద్ద ఉన్న పెమ వెల్‌నెస్‌ సెంటర్‌కు వెళ్లనున్నారు. అక్కడ 5.30గంటల నుంచి 7గంటల వరకు గడపనున్నారు. తిరిగి 7గంటలకు పెమ వెల్‌నెస్‌ కేంద్రం నుంచి బయలుదేరి 7.50 గంటలకు విమానాశ్రయం చేరుకొని 8 గంటల విమానంలో గన్నవరం వెళతారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts