logo

నీరు కాదు చిలుకమ్మా.. అది బీరమ్మా

ఆ సీసాలో ఉంది నీళ్లో, బీరో తెలియని ఆ రామచిలుక... తన దాహం తీర్చుకునేందుకు రోడ్డు పక్కన పడేసి ఉన్న బీరు సీసాలోకి ముక్కు పెట్టి తాగేందుకు ప్రయత్నించింది.

Published : 03 Oct 2022 03:32 IST

ఆ సీసాలో ఉంది నీళ్లో, బీరో తెలియని ఆ రామచిలుక... తన దాహం తీర్చుకునేందుకు రోడ్డు పక్కన పడేసి ఉన్న బీరు సీసాలోకి ముక్కు పెట్టి తాగేందుకు ప్రయత్నించింది. సుమారు 5 నిమిషాల పాటు తన ప్రయత్నాన్ని కొనసాగింది. ఆదివారం ఆటోనగర్‌ సమీప తుంగ్లాం గ్రామంలో కనిపించిన దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

-న్యూస్‌టుడే, ఆటోనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని