logo

మానసిక వైద్యుల సంఘం అధ్యక్షులుగా సురేష్‌కుమార్‌

విశాఖ మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ సురేష్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు. సురేష్‌కుమార్‌ ప్రస్తుతం ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

Published : 05 Oct 2022 04:44 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: విశాఖ మానసిక వైద్యుల సంఘం అధ్యక్షుడిగా డాక్టర్‌ సురేష్‌కుమార్‌ ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు. సురేష్‌కుమార్‌ ప్రస్తుతం ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో దక్షిణభారత మానసిక సమాఖ్యలో పలు పదవులు నిర్వహించారు. సంఘం ఉపాధ్యక్షులుగా నివేదిత రాజు, కార్యదర్శిగా మాధవిలత, కోశాధికారిగా మానసా రాం ఎన్నికైనట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని