logo

మెట్లమార్గంలో ఇక్కట్లు తీరాయ్‌!!

విశాఖ నగరం సింహాచలంలోని ప్రసిద్ధ అప్పన్న స్వామి ఆలయ మెట్ల మార్గాన్ని ఎట్టకేలకు రాకపోకలకు అనువుగా మార్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ మెట్ల మార్గం నిండా రాళ్లు....

Updated : 05 Oct 2022 06:54 IST

మెట్లమార్గంలో బాగు చేసిన తరువాత...

విశాఖ నగరం సింహాచలంలోని ప్రసిద్ధ అప్పన్న స్వామి ఆలయ మెట్ల మార్గాన్ని ఎట్టకేలకు రాకపోకలకు అనువుగా మార్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ మెట్ల మార్గం నిండా రాళ్లు.... చెత్త పేరుకుపోయి భక్తులు పడుతున్న ఇక్కట్లపై ‘ఈనాడు’లో సెప్టెంబరు 18వ తేదీన  ‘మెట్టుకో గండం..దాటితేనే దర్శనం’ శీర్షికన ప్రచురితమైన చిత్ర కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. మెట్ల మార్గంలో అడ్డంకులను తొలగించి...పేరకుపోయిన నాచును తీయించి శుభ్రం చేశారు.  - ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని