logo

రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనరు దుర్మరణం

జాతీయ రహదారిపై కశింకోట వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

Published : 05 Oct 2022 04:51 IST

కశింకోట, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై కశింకోట వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై ఆదినారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి బీఆర్టీ కాలనీకి చెందిన యెన్నెటి కొండబాబు (35) లారీ క్లీనరు. ద్విచక్ర వాహనంపై ఎలమంచిలి వైపు వెళ్తూ.. కారును దాటే ప్రయత్నంలో దాన్ని ఢీకొని ముందున్న లారీ వెనుక టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Read latest Visakhapatnam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని