logo

అన్నదాన సేవ... అందుకునే తోవ!

విశాఖపట్నం కేజీహెచ్‌లో తల్లిపిల్లల వార్డు నుంచి చిన్నపిల్లల వార్డుకు వెళ్లే మార్గంలో నిత్యం ఓ స్వచ్ఛంద సంస్థ అన్నదానం చేస్తుంది.

Published : 29 Nov 2022 03:29 IST

ఈనాడు, విశాఖపట్నం: విశాఖపట్నం కేజీహెచ్‌లో తల్లిపిల్లల వార్డు నుంచి చిన్నపిల్లల వార్డుకు వెళ్లే మార్గంలో నిత్యం ఓ స్వచ్ఛంద సంస్థ అన్నదానం చేస్తుంది. ఆసుపత్రికి వచ్చే పేద రోగుల సహాయకులు, బంధువులు ఈ భోజనం కోసం ఉదయం 10.30 గంటల నుంచే వేచి ఉంటారు. ఒక్కొక్కసారి అందరికీ అందదు. ముందొచ్చిన వారికే లభిస్తుంది. అందుకే పలువురు ముందే వచ్చి ఇలా తమతో పాటు తెచ్చకున్న బాక్సులు, ప్లేట్లను వరుసలో పెట్టి వేచి చూస్తుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు