logo

అంతటా...అజాగ్రత్త!!

ఒక్కోసారి వాహనాలపై ప్రయాణం చేసే వారి తీరు చూస్తే భయమేస్తుంది. వారికేం అవుతుందోనని కంగారుపడతాం.

Published : 07 Dec 2022 03:05 IST

ఈనాడు, విశాఖపట్నం: ఒక్కోసారి వాహనాలపై ప్రయాణం చేసే వారి తీరు చూస్తే భయమేస్తుంది. వారికేం అవుతుందోనని కంగారుపడతాం. అలాంటి చిత్రాలే ఇవి. మంగళవారం ఉదయం అక్కయ్యపాలెం రోడ్డులో బస్సు ఫుట్‌బోర్డుపై వేలాడుతూ విద్యార్థులు ప్రయాణించారు. పెదవాల్తేరు రోడ్డులో ద్విచక్ర వాహనంపై బాలుడిని నిల్చోపెట్టి తీసుకువెళ్లారు. ఆ సమయంలో చూసిన ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రయాణాలు ప్రమాదాలకు హేతవవుతాయని చర్చించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని