Andhra News: పట్టపగలు.. ‘విచ్చలవిడి..!’
ఈ చిత్రం చూస్తే.. ఏ సాహస విన్యాసమో, సినిమా చిత్రీకరణో అనుకుంటే పొరపాటే. ఓ యువకుడు మరో యువతిని తన ద్విచక్ర వాహన ఇంధన ట్యాంకుపై అపసవ్య దిశలో కూర్చొబెట్టుకుని పట్టపగలే రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తున్నాడు.
-న్యూస్‌టుడే, ఉక్కునగరం(గాజువాక)
ఈ చిత్రం చూస్తే.. ఏ సాహస విన్యాసమో, సినిమా చిత్రీకరణో అనుకుంటే పొరపాటే. ఓ యువకుడు మరో యువతిని తన ద్విచక్ర వాహన ఇంధన ట్యాంకుపై అపసవ్య దిశలో కూర్చొబెట్టుకుని పట్టపగలే రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తున్నాడు. ఉక్కునగరం ప్రధాన రహదారిపై యువత వికృత చేష్టలను పక్కనే మరో కారులో వెళ్తున్న వ్యక్తులు చిత్రీకరించారు. ఈ వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో స్టీల్‌ప్లాంట్ పోలీసులు స్పందించి.. గాలింపు చేపట్టారు. గాజువాక సమీప వెంపలినగర్, సమతానగర్‌కు చెందిన యువతీ, యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్టు స్టీల్‌ప్లాంట్ సీఐ వి.శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్.స్వామినాయుడు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Harbhajan Singh - Dhoni: ధోనీ నా ఆస్తులేం తీసుకోలేదు..: హర్భజన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
ప్రకటనల స్థానంలో పోర్న్ క్లిప్.. మండిపడిన ప్రయాణికులు.. రైల్వే స్టేషన్లో ఘటన
-
Movies News
Aishwaryaa: రజనీకాంత్ కుమార్తె నివాసంలో భారీ చోరీ
-
Politics News
TDP: దమ్ముంటే సభలో జరిగిన పరిణామాలపై వీడియోలను బయటపెట్టాలి: తెదేపా ఎమ్మెల్యేలు
-
Politics News
Chandrababu: జగన్ ప్రోద్బలంతోనే సభలో మా ఎమ్మెల్యేలపై దాడి: చంద్రబాబు