logo

అప్పన్న నౌకా విహారం భక్తజన కోలాహలం

సింహాచలేశుని తెప్ప తిరునాళ్ల ఉత్సవం శనివారం సాయంత్రం వైభవోపేతంగా సాగింది. సుందరంగా అలంకరించిన హంస నావ...వరాహ పుష్కరిణిలో జలం మధ్య ఉన్న ఉద్యాన మండపం విద్యుద్దీపాల వెలుగుల్లో మెరిసిపోగా..సింహగిరిపై నుంచి ప్రత్యేక అలంకరణతో వచ్చిన అప్పన్న స్వామిని భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. -న్యూస్‌టుడే, సింహాచలం

Published : 22 Jan 2023 04:09 IST

సింహాచలేశుని తెప్ప తిరునాళ్ల ఉత్సవం శనివారం సాయంత్రం వైభవోపేతంగా సాగింది. సుందరంగా అలంకరించిన హంస నావ...వరాహ పుష్కరిణిలో జలం మధ్య ఉన్న ఉద్యాన మండపం విద్యుద్దీపాల వెలుగుల్లో మెరిసిపోగా..సింహగిరిపై నుంచి ప్రత్యేక అలంకరణతో వచ్చిన అప్పన్న స్వామిని భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు.

-న్యూస్‌టుడే, సింహాచలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని