logo

రేషన్‌ బియ్యం పక్కదారి

రేషన్‌ వినియోగదారులకు ఇంటింటికి బియ్యం పంపిణీ చేసే వాహనాలు అక్రమాలకు కేంద్రాలుగా మారాయి. కొంతమంది అక్రమార్కులు తెల్లకార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని బస్తాలు మార్చి తరలిస్తున్నారు.

Published : 21 Mar 2023 03:28 IST

ఆటో నుంచి ద్విచక్ర వాహనంపై వేసిన బియ్యం మూటలు

పాయకరావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: రేషన్‌ వినియోగదారులకు ఇంటింటికి బియ్యం పంపిణీ చేసే వాహనాలు అక్రమాలకు కేంద్రాలుగా మారాయి. కొంతమంది అక్రమార్కులు తెల్లకార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని బస్తాలు మార్చి తరలిస్తున్నారు. పేట పట్టణంలో రేషను బండి నుంచి బియ్యాన్ని ద్విచక్ర వాహనంపై వ్యాపారి తీసుకువెళ్లారు. సంబంధిత అధికారులు స్పందించి రేషను బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని