logo

రంగురంగుల మీనం!

నామాల మాతగా పిలిచే రంగురంగుల చేపల పూడిమడక మత్స్యకారులకు చిక్కింది. సముద్రంలో రాళ్ల మధ్య జీవించే ఈ చేప చూడటానికి అక్వేరియంలో చేపలా అందంగా కనిపించడంతోపాటు.

Published : 29 Mar 2023 03:15 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: నామాల మాతగా పిలిచే రంగురంగుల చేపల పూడిమడక మత్స్యకారులకు చిక్కింది. సముద్రంలో రాళ్ల మధ్య జీవించే ఈ చేప చూడటానికి అక్వేరియంలో చేపలా అందంగా కనిపించడంతోపాటు రుచిలోనూ మిగిలిన చేపలకు పోటీగా నిలుస్తుంది. మత్స్యకారుడు దేముడు  గేలానికి చిక్కిన ఈ చేపను స్థానిక మార్కెట్‌లో రూ.1200కి కొనుగోలు చేశారు. ఈ చేపను చూడటానికి అందరూ ఆసక్తి చూపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని