logo

వెల్లంకిలో.. ఇగ్లూ థియేటర్‌

తగరపువలస- ఆనందపురం జాతీయ రహదారిలోని వెల్లంకి గోకార్టింగ్‌ వద్ద నూతనంగా నిర్మించిన ఇగ్లూ ఆకారంలోని థియేటర్‌ను బుధవారం మాజీమంత్రి, భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాసరావు ప్రారంభించారు.

Published : 30 Mar 2023 04:33 IST

వెల్లంకి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన థియేటర్‌

తగరపువలస, న్యూస్‌టుడే : తగరపువలస- ఆనందపురం జాతీయ రహదారిలోని వెల్లంకి గోకార్టింగ్‌ వద్ద నూతనంగా నిర్మించిన ఇగ్లూ ఆకారంలోని థియేటర్‌ను బుధవారం మాజీమంత్రి, భీమిలి ఎమ్మెల్యే శ్రీనివాసరావు ప్రారంభించారు. వంద సీట్ల సామర్థ్యంలో నిర్మించిన థియేటర్‌లో గురువారం నుంచి ‘దసరా’ సినిమా ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు ఆనంద్‌, శివకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని