అంతా.. రామ మయం!
విశాఖ జిల్లా అంతటా గురువారం శ్రీరామ నవమి పర్వదిన సందడి నెలకొంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
న్యూస్‌టుడే, వన్‌టౌన్: విశాఖ జిల్లా అంతటా గురువారం శ్రీరామ నవమి పర్వదిన సందడి నెలకొంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలు ఆలయాల వద్ద భారీ వరసలు కనిపించాయి. సీతారాముల కల్యాణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ప్రముఖ ఆలయాల్లో ముత్యాల తలంబ్రాలతో ఈ క్రతువును కనువిందుగా చేశారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తజనం తన్మయత్వానికి లోనయ్యారు.
శ్రీరామ...జగదభిరామా...సీతారామా అంటూ స్వామి, అమ్మవార్ల నామస్మరణ కల్యాణ మండపాల వద్ద మార్మోగింది. నగరంలోని అంబికాబాగ్ రామాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులను, అలంకరించిన సీతారామలక్ష్మణుల విగ్రహాలను చిత్రాల్లో చూడొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: కూతురి ప్రేమను కాదన్నందుకు.. తల్లి హత్య
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం