logo

‘పైపులైన్లపై పోరాటం ఆపం’

నూతన పైపులైన్లు వేయడానికి హెటెరో కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దయ్యే తమ పోరాటం ఆపేది లేదని మత్స్యకార సంఘ నాయకులు స్పష్టం చేశారు.

Published : 31 Mar 2023 04:23 IST

బాణాలు ఎక్కుపెట్టి మత్స్యకారుల ఆందోళన

నక్కపల్లి, న్యూస్‌టుడే: నూతన పైపులైన్లు వేయడానికి హెటెరో కంపెనీకి ఇచ్చిన అనుమతులు రద్దయ్యే తమ పోరాటం ఆపేది లేదని మత్స్యకార సంఘ నాయకులు స్పష్టం చేశారు. వీరు చేపట్టిన శాంతియుత మహాధర్నా గురువారం 482వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నాయకులు బాణాలు ఎక్కుపెట్టి నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పలరాజు, సోమేశ్వరరావు, రమణ, నూకరాజు, శివాజీ, బాపూజీ, రాజు, వెంకటేష్‌, కాశీరావు, నల్ల తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని