పౌరగ్రంథాలయంలో కెరీర్ వింగ్ ప్రారంభం
రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి.భాస్కర్ రామ్ శుక్రవారం విశాఖ పౌరగ్రంథాలయాన్ని సందర్శించారు. ఆయన బాలికల కెరీర్ వింగ్‌ను ప్రారంభించారు. ఈ విభాగానికి రోటరీ విశాఖ పోర్ట్ సిటీ ఫర్నిచర్ విరాళంగా అందించింది.
పౌరగ్రంథాలయంలో బాలికల కెరీర్ వింగ్‌ను ప్రారంభిస్తున్న రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి.భాస్కర్‌రామ్
సీతంపేట, న్యూస్‌టుడే : రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి.భాస్కర్ రామ్ శుక్రవారం విశాఖ పౌరగ్రంథాలయాన్ని సందర్శించారు. ఆయన బాలికల కెరీర్ వింగ్‌ను ప్రారంభించారు. ఈ విభాగానికి రోటరీ విశాఖ పోర్ట్ సిటీ ఫర్నిచర్ విరాళంగా అందించింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గ్రంథాలయం కార్యదర్శి డి.ఎస్.వర్మ, సభ్యులు ఆచార్య ఎ.ప్రసన్న కుమార్ గ్రంథాలయం చరిత్రను, ప్రగతిని వివరించారు. భాస్కర్‌రామ్ ఇంత గొప్ప గ్రంథాలయాన్ని తాను ఎక్కడా చూడలేదని చెబుతూ గ్రంథాలయం పురోగతికి తాము సహకరిస్తామని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎస్.విజయకుమార్, సహ కార్యదర్శి డాక్టర్ డి.వి.సూర్యారావు పాల్గొని ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ajit Pawar: ఆ పదవిలో ఎంతకాలం ఉంటానో..! చర్చకు దారితీసిన అజిత్ పవార్ వ్యాఖ్యలు
-
KTR: త్వరలోనే మరో 40వేల డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ: కేటీఆర్
-
Jawan: ‘జవాన్’తో అరుదైన రికార్డు సృష్టించిన షారుక్.. ఒకే ఏడాదిలో రెండుసార్లు..
-
Whatsapp: ఈ ఫోన్లలో త్వరలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..
-
Ukraine: ఒడెస్సా పోర్టులో రష్యా భారీ విధ్వంసం..!
-
RDX Movie Review: రివ్యూ: ఆర్డీఎక్స్.. మలయాళంలో రూ.80 కోట్లు వసూలు చేసిన మూవీ ఓటీటీలో వచ్చేసింది!