logo
Published : 29/11/2021 05:21 IST

గడువులోగా విస్తరణ పనులు

గుత్తేదారులతో మాట్లాడుతున్న ఈఈ

గజపతినగరం, న్యూస్‌టుడే: ప్రకృతి సహకరిస్తే జాతీయ రహదారి-26 విస్తరణ పనులను గడువుకు ముందుగానే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఈఈ విజయభాస్కర్‌ అన్నారు. ఆదివారం స్థానికంగా జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. గజపతినగరం నుంచి సాలూరు వరకు రూ.105 కోట్లతో చేపడుతున్న రోడ్డు విస్తరణలో ముందుగా 76 కల్వర్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. గజపతినగరం వద్ద వంతెన నిర్మాణానికి ఏడాదిన్నర పడుతుందని చెప్పారు. ఈఈ వెంట డీఈ నరసింహారావు, సిబ్బంది ఉన్నారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని