logo
Published : 29/11/2021 05:21 IST

సాంకేతిక నైపుణ్యాలు తప్పనిసరి

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: విద్యార్థులు సైన్స్‌ పట్ల ఆసక్తిని పెంపొందించుకుని, శాస్త్రీయంగా ఆలోచించాలని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్తు సమావేశమందిరంలో జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సైన్స్‌ సంబరాల కార్యక్రమంలో మాట్లాడారు. సాంకేతిక 8, 9, 10 విద్యార్థులకు జిల్లాస్థాయి చెకుముకి ప్రతిభా పరీక్ష నిర్వహించారు. 31 మండలాల నుంచి 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలుగు మాధ్యమంలో జొన్నవలస, దేవాడ, తంగుడుబిల్లి జడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. ఆంగ్లమాధ్యమంలో కస్పా, గడసాం జడ్పీహెచ్‌ఎస్‌, బొబ్బిలి ఏపీ గురుకుల పాఠశాలల విద్యార్థులు బహుమతులు సాధించారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని