logo
Published : 01 Dec 2021 06:09 IST

3 నుంచి జిల్లాలో వర్షాలు

కలెక్టరేట్‌, గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌టుడే: అల్పపీడనం ఈ నెల 3న తుపానుగా మారి 4న ఉత్తరాంధ్ర-ఒడిశాల మధ్య తీరం దాటే అవకాశముున్న నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి సూచించారు. దీని ప్రభావంతో జిల్లాలో డిసెంబరు 3 నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తుపాను హెచ్చరికల దృష్ట్యా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున పంటను కాపాడుకోవాలని రైతులకు సూచించారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని