logo
Published : 01/12/2021 06:09 IST

వైభవంగా శివపార్వతుల కల్యాణం


పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: కార్తికమాస ఏకాదశి సందర్భంగా మంగళవారం రామతీర్థం పుణ్యక్షేత్రంలోని ఉమా సదాశివ దేవాలయంలో శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. అర్చకుడు మల్లికార్జునశర్మ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులకు కల్యాణం, ముత్యాల తలంబ్రాల వేడుక జరిగాయి. కల్యాణోత్సవ పూజల్లో ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు దంపతులు పాల్గొన్నారు. మధ్యాహ్నం శివస్వాములకు అన్నసమారాధన జరిగింది. ఈవో డీవీవీ.ప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేబోర్డు డైరెక్టర్‌ ఎ.శ్రీరాములనాయుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు సీహెచ్‌.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని