logo
Published : 01/12/2021 06:09 IST

డిమాండ్ల సాధనకు దశల వారీగా ఆందోళన


నినాదాలు చేస్తున్న ఉద్యోగ సంఘ నాయకులు

గంటస్తంభం, న్యూస్‌టుడే: ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఏపీ ఐకాస పిలుపు మేరకు డిసెంబరు 7 నుంచి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలో సంఘ అత్యవసర సమావేశాన్ని తాలూకా అధ్యక్షుడు మువ్వల గంగాప్రసాదరావు అధ్యక్షతన నిర్వహించారు. సీపీఎస్‌ రద్దు, ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాల కల్పనపై ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేకపోవడంతో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు పి.చంద్రశేఖరరాజు, నాయకులు టి.విజయానంద్‌, జి.రమేష్‌, బి.భారతి, మంగరాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని