logo
Updated : 01/12/2021 16:22 IST

ట్రిపుల్‌ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులకు అభినందన

బలిజిపేట: మండలంలోని వంతరాం గ్రామ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ సీటుకు ఎంపికయ్యారు. పదో తరగతిలో అత్యధిక పాయింట్లు సాధించిన ఎ.చైతన్యకు శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో, వి.వాసుకు ఒంగోలు కళాశాలలో సీట్లు లభించాయి. ఈ ఇద్దరు విద్యార్థులను బుధవారం ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని