logo

నేడు యూటీఎఫ్‌ మహాసభలు

యూటీఎఫ్‌ 16వ జిల్లా మహాసభలు ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై జిల్లా పరిషత్తులో ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు జిల్లా నాయకత్వంతో సమీక్షించారు. రాష్ట్ర కార్యదర్శి డి.రాము,

Published : 05 Dec 2021 05:17 IST

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: యూటీఎఫ్‌ 16వ జిల్లా మహాసభలు ఆదివారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఏర్పాట్లపై జిల్లా పరిషత్తులో ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు జిల్లా నాయకత్వంతో సమీక్షించారు. రాష్ట్ర కార్యదర్శి డి.రాము, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌చంద్ర పట్నాయక్‌, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు