logo
Published : 05/12/2021 05:17 IST

ఖరీఫ్‌ తర్వాత జైకా పనులు


ప్రాజెక్టు పరిశీలిస్తున్న సీఈ సుగుణాకరరావు

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: ఖరీఫ్‌ సీజన్‌ పూర్తయ్యాక జైకా నిధులతో వట్టిగెడ్డ జలాశయం ఆధునికీకరణ పనులు చేపట్టాలని నీటి పారుదల శాఖ సీఈ (నార్త్‌కోస్ట్‌, విశాఖ) ఎస్‌.సుగుణాకరరావు సూచించారు. రావాడ వద్ద జలాశయాన్ని శనివారం పరిశీలించి మాట్లాడారు. ప్రాజెక్టులో ప్రధాన సమస్యలు, షట్టర్ల పరిస్థితి, చేపట్టాల్సిన పనులను అడిగి తెలుసుకున్నారు. ఈఈ అప్పలనాయుడు, డీఈ ఉదయభాస్కర్‌, ఏఈ జీవీ రఘు తదితరులు ఉన్నారు.

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని