logo

నీటి వృథా.. తప్పని వ్యధ!

గుర్ల మండలం మీదుగా వెళుతున్న గడిగెడ్డ రిజర్వాయరు కుడికాలువ దుస్థితి ఇది. పల్లిగండ్రేడు, పాలవలస, గరికివలస తదితర ప్రాంతాలకు వెళ్లే అనుసంధాన కాలువ వద్ద షట్టరు పాడవడంతో నీరంతా వృథాగా పోతోంది. దీంతో ఆయా ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నీటిపారుదలశాఖ ఏఈ శ్రీనివాస్‌

Published : 26 Jan 2022 06:22 IST

గుర్ల మండలం మీదుగా వెళుతున్న గడిగెడ్డ రిజర్వాయరు కుడికాలువ దుస్థితి ఇది. పల్లిగండ్రేడు, పాలవలస, గరికివలస తదితర ప్రాంతాలకు వెళ్లే అనుసంధాన కాలువ వద్ద షట్టరు పాడవడంతో నీరంతా వృథాగా పోతోంది. దీంతో ఆయా ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నీటిపారుదలశాఖ ఏఈ శ్రీనివాస్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా గడిగెడ్డలో నీరు తగ్గిన తర్వాత షట్టర్లు మారుస్తామన్నారు. ప్రస్తుతానికి నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. - న్యూస్‌టుడే, గుర్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని