logo

ఎట్టకేలకు మోక్షం

విజయనగరం నుంచి డెంకాడ మీదుగా నాతవలస వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి అభివృద్ధికి ఎట్టకేలకు మోక్షం లభించింది. దాదాపు 12.7 కి.మీ.ల పొడవున్న ఈ మార్గంలో ఎక్కడికక్కడే గుంతలు ఉన్నాయి. దీంతో ఆధునికీకరణకు అనేకసార్లు ప్రతిపాదనలు పంపినా ఫలితం దక్కలేదు. ఇటీవల రూ.6.75 కోట్ల నిధులు మం

Published : 26 Jan 2022 06:23 IST

డెంకాడ సమీపంలో కొనసాగుతున్న పనులు

డెంకాడ, న్యూస్‌టుడే: విజయనగరం నుంచి డెంకాడ మీదుగా నాతవలస వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారి అభివృద్ధికి ఎట్టకేలకు మోక్షం లభించింది. దాదాపు 12.7 కి.మీ.ల పొడవున్న ఈ మార్గంలో ఎక్కడికక్కడే గుంతలు ఉన్నాయి. దీంతో ఆధునికీకరణకు అనేకసార్లు ప్రతిపాదనలు పంపినా ఫలితం దక్కలేదు. ఇటీవల రూ.6.75 కోట్ల నిధులు మంజూరైనట్లు ర.భ.శాఖ సహాయ ఇంజినీరు ఆంజనేయరాజు తెలిపారు. ఇప్పటికే పనులు ప్రారంభించామని, మరమ్మతులతో పాటు ఒక లేయర్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని