logo

గంట్యాడ కేజీబీవీకి ద్వితీయ బహుమతి

గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా విజయనగరంపరేడ్‌ మైదానంలో గంట్యాడ కస్తూర్బా విద్యార్థుల నృత్య ప్రదర్శన అలరించింది. ద్వితీయ బహుమతికి ఎంపికైన వీరికి కలెక్టర్‌ సూర్యకుమారి అందజేశారు.

Published : 27 Jan 2022 05:50 IST


కలెక్టర్‌ చేతుల మీదుగా బహుమతి అందుకుంటున్న గంట్యాడ కేజీబీవీ విద్యార్థులు, సిబ్బంది

గంట్యాడ, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవాల్లో భాగంగా విజయనగరంపరేడ్‌ మైదానంలో గంట్యాడ కస్తూర్బా విద్యార్థుల నృత్య ప్రదర్శన అలరించింది. ద్వితీయ బహుమతికి ఎంపికైన వీరికి కలెక్టర్‌ సూర్యకుమారి అందజేశారు. ప్రధానోపాధ్యాయిని జ్యోతి, వ్యాయామ ఉపాధ్యాయురాలు రూపలను అభినందించారు.          

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని