logo

ఆర్మీ జవాన్‌ సేవలకు సలాం

కుమరాం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ పైల జగదీష్‌ సంక్రాంతికి సెలవులపై వచ్చిన సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నెలరోజుల పాటు హిందీ సబ్జెక్టు బోధించారు. దేశ సరిహద్దు లడక్‌లో రక్షణకు విధులు నిర్వహిస్తున్న ఈయన ఉపాధ్యాయుల

Published : 27 Jan 2022 05:50 IST


జగదీష్‌ను సన్మానిస్తున్న పద్మావతి, ఉపాధ్యాయులు

గరివిడి, న్యూస్‌టుడే: కుమరాం గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్‌ పైల జగదీష్‌ సంక్రాంతికి సెలవులపై వచ్చిన సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నెలరోజుల పాటు హిందీ సబ్జెక్టు బోధించారు. దేశ సరిహద్దు లడక్‌లో రక్షణకు విధులు నిర్వహిస్తున్న ఈయన ఉపాధ్యాయుల కొరత ఉందని తెలుసుకొని పాఠాలు చెప్పడం గొప్ప విషయమని అభినందిస్తూ పీఎంసీ ఛైర్మన్‌ బి.కన్నంనాయుడు, ప్రధానోపాధ్యాయిని గొర్లె పద్మావతి, ఉపాధ్యాయులు బుధవారం సన్మానించారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని