logo

దసరా శోభ

నగరం దసరా శోభను సంతరించుకుంది. ప్రధాన మార్కెట్‌ కిటకిటలాడింది. పూజా సామగ్రి, కిరాణా వస్తువులు, కోళ్లు, మిఠాయిలు, పండ్లు, పువ్వుల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు.

Published : 05 Oct 2022 04:18 IST

నగరం దసరా శోభను సంతరించుకుంది. ప్రధాన మార్కెట్‌ కిటకిటలాడింది. పూజా సామగ్రి, కిరాణా వస్తువులు, కోళ్లు, మిఠాయిలు, పండ్లు, పువ్వుల కొనుగోలుకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు. దీంతో గంటస్తంభం నుంచి కన్యకాపరమేశ్వరి కోవెల దారి, సిటీ స్టాండ్‌, నగరపాలక సంస్థ కార్యాలయం కూడలి, ఎంజీ రోడ్‌ రద్దీగా మారాయి.

- న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని