logo

కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

 కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ 1996-2003 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు శనివారం ఆ స్కూల్‌ను సందర్శంచుకొని తమ అనుభవాలను పంచుకున్నారు. 

Updated : 21 Jan 2023 17:40 IST

విజయనగరం గ్రామీణం: కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ 1996-2003 బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు శనివారం ఆ స్కూల్‌ను సందర్శంచుకొని తమ అనుభవాలను పంచుకున్నారు. వీరికి ప్రిన్సిపల్ అరుణ్‌ కులకర్ణి ఘనస్వాగతం పలికారు.  వారు స్కూల్ మొత్తం తిరిగారు. తాము విద్యార్థి దశలో చదివిన తరగతి గదులు, నివాసాలను చూసి ఆనందరపడ్డారు. ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ..  వీరిలో 110 మంది భారత రక్షణ దళంలో పనిచేస్తున్నట్లు  చెప్పారు. కార్యక్రమంలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Read latest Vizianagaram News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని