logo

ఏప్రిల్‌ 5 వరకు ఉత్సవాలు

వచ్చేనెల అయిదో తేదీ వరకూ ఆసరా ఉత్సవాలను నిర్వహిస్తామని పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా) పీడీ బి.సుధాకరరావు బుధవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Updated : 30 Mar 2023 02:36 IST

విజయనగరం పట్టణం, న్యూస్‌టుడే: వచ్చేనెల అయిదో తేదీ వరకూ ఆసరా ఉత్సవాలను నిర్వహిస్తామని పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ(మెప్మా) పీడీ బి.సుధాకరరావు బుధవారం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఈనెల 31న రాజాం, వచ్చేనెల 1న విజయనగరం, నెల్లిమర్ల, సాలూరు, 2న పార్వతీపురంలో కార్యక్రమాలు జరుగుతాయని, బొబ్బిలిలో ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని పుర, నగరపాలక సంస్థల్లో 7,668 సంఘాలకు చెందిన 76,903 మంది సభ్యులకు రూ.53.46 కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని